(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 166

॥ శ్రీః ॥
3.166. అధ్యాయః 166
Mahabharata - Vana Parva - Chapter Topics
అర్జునేన యుధిష్ఠిరాదీన్ప్రతి సంక్షేపేణ స్వకీయస్వర్గనివాసప్రకారకథనం ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 3-166-0x(2306)(22347)
తతః కదాచిద్ధరిసంప్రయుక్తం
మహేంద్రవాహం సహసోపయాతం।
విద్యుత్ప్రభం ప్రేక్ష్య మహారథానాం
హర్షోఽర్జునం చింతయతాం బభూవ ॥ 3-166-1(22348)
స దీప్యమానః సహసాఽంతరిక్షం
ప్రకాశయన్మాతలిసంగృహీతః।
బభౌ మహోల్కేవ ఘనాంతరస్థా
శిఖేవ చాగ్నేర్జ్వలితా విధూమా ॥ 3-166-2(22349)
తమాస్థితః సందదృశే కిరీటీ
స్రగ్వీ నవాన్యాభరణాని బిభ్రత్।
ధనంజయో వజ్రధరప్రభావః
శ్రియా జ్వలన్పర్వతమాజగాం ॥ 3-166-3(22350)
స శైలమాసాద్య కిరీటమాలీ
మహేంద్రవాహాదవరుహ్య తస్మాత్।
ధౌంయస్య పాదావభివాద్య పూర్వ-
మజాతశత్రోస్తదనంతరం చ ॥ 3-166-4(22351)
వృకోదరస్యాపి చ వంద్య పాదౌ
మాద్రీసుతాభ్యామభివాదితశ్చ।
సమేత్య కృష్ణాం పరిసాంత్వ్య చైనాం
ప్రహ్వోఽభవద్భ్రాతురుపహ్వరే సః ॥ 3-166-5(22352)
బభూవ తేషాం పరమః ప్రహర్ష-
స్తేనాప్రమేయేణ సమేత్య తత్ర।
స చాపి తాన్ప్రేక్ష్య కిరీటమాలీ
ననంద రాజానమభిప్రశంసన్ ॥ 3-166-6(22353)
యమాస్థితః సప్త జఘాన పూగాన్
దితేః సుతానాం నముచేర్నిహంతా।
తమింద్రవాహం సముపేత్య పార్థాః
ప్రదక్షిణం చక్రురదీనసత్వాః ॥ 3-166-7(22354)
తే మాతలేశ్చక్రురతీవ హృష్టాః
సత్కారమగ్ర్యం సురరాజతుల్యం।
సర్వం యథావచ్చ దివౌకసంఘం
పప్రచ్యురేనం కురురాజపుత్రాః ॥ 3-166-8(22355)
తానప్యసౌ మాతలిరభ్యనంద-
త్పితేవ పుత్రాననుశిష్య పార్థాన్।
యయౌ రథేనాప్రతిమప్రభేణ
పునః సకాశం త్రిదివేశ్వరస్య ॥ 3-166-9(22356)
గతే తు తస్మిన్వరదేవవాహే
శక్రాత్మజః సర్వరిపుప్రమాథీ।
`సాక్షాత్సహస్రాక్ష ఇవ ప్రతీతః
శ్రీమాన్స్వదేహాదవముచ్య జిష్ణుః' ॥ 3-166-10(22357)
శక్రేణ దత్తానిదదౌ మహాత్మా
మహాధనాన్యుత్తమరూపవంతి।
దివాకరాభాణి విభూషణాని
ప్రీతః ప్రియాయై సుతసోమమాత్రే ॥ 3-166-11(22358)
తతఋః స తేషాం కురుపుంగవానాం
తేషాం చ సూర్యాగ్నిసమప్రభాణాం।
విప్రర్షభాణాముపవిశ్య మధ్యే
సర్వం యథావత్కథయాంబభూవ ॥ 3-166-12(22359)
ఏవం మయాఽస్త్రాణ్యుపశిక్షితాని
శక్రాచ్చ వాయోశ్చ శివాచ్చ సాక్షాత్।
తథైవ శీలేన సమాధినా చ
ప్రీతాః సురా మే సహితాః సహేంద్రాః ॥ 3-166-13(22360)
సంక్షేపతో వై స విశుద్ధకర్మా
తేభ్యః సమాఖ్యాయ దివఃప్రవేశం।
మాద్రీసుతాభ్యాం సహితః కిరీటీ
సుష్వాప తామావసతిం ప్రతీతః ॥ 3-166-14(22361)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి నివాతకవచయుద్ధపర్వణి షట్షష్ట్యధికశతతమోఽధ్యాయః ॥ 166 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-166-1 హరిభిరశ్వైః సంప్రయుక్తం। మహేంద్రస్య వాహం రథం ॥
3-166-5 ప్రహ్వో నంరః। ఉపహ్ణరే సమీపే ॥
3-166-7 పూగాన్యూథాని ॥
3-166-8 ఏనం మాతలిం ॥
3-166-11 సుతసోమో భీమాద్ద్రౌపద్యాం జాతః ॥
3-166-14 ఆవసతిం రాత్రిం। ప్రతీతో హృష్ఠః ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.